Latest News: Asia Cup 2025: భారత్‌ను ఓడించాలంటే అతన్ని ఔట్ చేయాలి: షోయబ్ అక్తర్

ఆసియా కప్ 2025  (Asia Cup 2025) టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు మళ్లీ తలపడబోతున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఫైనల్‌కు చేరడం ఖరారు అయింది. ఆదివారం జరుగనున్న ఈ భారీ ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు చాంపియన్‌గా నిలుస్తుందో నిర్ణయమవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, పాకిస్థాన్ రెండు సార్లు తలపడ్డాయి. మొదటి మ్యాచ్‌లో భారత్‌ ప్రత్యర్థిని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పాకిస్థాన్ 6 వికెట్ల … Continue reading Latest News: Asia Cup 2025: భారత్‌ను ఓడించాలంటే అతన్ని ఔట్ చేయాలి: షోయబ్ అక్తర్