Latest News: Asia Cup 2025: తెలుగు తేజం తిలక్ వర్మపై చిరంజీవి ప్రశంసలు

ఆసియా కప్ 2025  (Asia Cup 2025)  ఫైనల్‌లో టీమిండియా (Team India) పాకిస్థాన్ పై సాధించిన విజయం భారత క్రీడా చరిత్రలో ఒక మలుపు తిప్పిన ఘట్టంగా నిలిచింది. భారత జట్టు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, పోరాట స్పూర్తి దేశవ్యాప్తంగా ప్రజలను ఆహ్లాదపరిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తిలక్ వర్మ  (Tilak Verma)అద్భుతంగా ఆడాడు. 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. … Continue reading Latest News: Asia Cup 2025: తెలుగు తేజం తిలక్ వర్మపై చిరంజీవి ప్రశంసలు