Latest News: Asia Cup 2025: యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ

ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో టీమిండియా యువ స్టార్ అభిషేక్ శర్మ  (Abhishek Sharma)ప్రదర్శన అభిమానులను ఆశ్చర్యంలో పడేస్తోంది. గతంలో పాకిస్తాన్ జట్టుపై సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో క్రికెట్ విశ్లేషకులను షాక్ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్‌లో కూడా అతను సునామీ వంటి ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ వేగవంతమైన ఇన్నింగ్స్ ఆయనను … Continue reading Latest News: Asia Cup 2025: యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ