Breaking News: Ashwin: వన్డే క్రికెట్ పరిస్థితిపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్

క్రికెట్‌లో వన్డే ఫార్మాట్ భవిష్యత్తుపై భారత జట్టు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 2027 ప్రపంచ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు రిటైరైతే ఈ ఫార్మాట్‌ను చూసేవారు తగ్గిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. టీ 20లకు హవా పెరగడం, టెస్ట్‌లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వన్డే ఫార్మాట్ లకు ఆదరణ తగ్గుతుందని అంచనా వేశారు. … Continue reading Breaking News: Ashwin: వన్డే క్రికెట్ పరిస్థితిపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్