Latest News: Ashes: మొదటి ఇన్నింగ్స్ లో నిప్పులు చెరిగిన స్టార్క్.. ఇంగ్లండ్ ఆలౌట్

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఫుల్ ఫైట్ చేస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ (Ashes) లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అద్భుతంగా ప్రదర్శన చేయడంతో ఇంగ్లండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే ఆలౌటైంది. Read Also: 2026 T20 World Cup: 2026 FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్? టాస్ గెలిచి బ్యాటింగ్ … Continue reading Latest News: Ashes: మొదటి ఇన్నింగ్స్ లో నిప్పులు చెరిగిన స్టార్క్.. ఇంగ్లండ్ ఆలౌట్