Ashes series: సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
యాషెస్ సిరీస్ (Ashes series) లో భాగంగా, సిడ్నీ వేదికగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, 5 టెస్టుల సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. 302/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మరో 40 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సెంచరీతో దుమ్మురేపిన జాకబ్ బేతెల్ 150 కూడా సాధించాడు. 265 బంతులు ఆడిన బేతెల్ 15 ఫోర్లతో 154 పరుగులు చేసి … Continue reading Ashes series: సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed