Pak vs SL : ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస వికెట్ల

Pak vs SL : శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ పాకిస్తాన్ వైపు మళ్లిపోయింది. ఇదే విషయాన్ని ఆ సమయంలో అవుట్ (Pak vs SL) అయిన బ్యాటర్లలో మొదటివాడైన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపారు. 7.1 ఓవర్లకు శ్రీలంక స్కోరు 58/3గా ఉండగా, అసలంక హుస్సేన్ తలత్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. వెంటనే తర్వాతి బంతిలో దసున్ శనక ఒక … Continue reading Pak vs SL : ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస వికెట్ల