Arjun Tendulkar: ప్రధాని మోదీని కలిసిన సచిన్ కుటుంబం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar), సానియా చందోక్‌ల వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీని కుటుంబంతో కలిసి మంగళవారం ఆహ్వానించారు. సచిన్ టెండూల్కర్, యువ జంటకు ప్రధాని ఆశీర్వాదాలు, సలహాలకు ధన్యవాదాలు తెలిపారు. అర్జున్ ప్రస్తుతం గోవా జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడుతుండగా, సానియా ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు, పెంపుడు జంతువుల సంరక్షణ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా వివాహానికి ఆహ్వానించారు. … Continue reading Arjun Tendulkar: ప్రధాని మోదీని కలిసిన సచిన్ కుటుంబం