Arjun Tendulkar and Saaniya Chandhok’s pre-wedding bash : సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సచిన్ ఫ్యామిలీ

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌ల వివాహ వేడుకలు ముంబైలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి నిర్వహించిన ప్రీ-వెడ్డింగ్ బాష్ (వేడుక) కళ్ళకు విందుగా నిలిచింది. ఈ వేడుకలో టెండూల్కర్ కుటుంబ సభ్యులంతా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రత్యేకించి కాబోయే వరుడు అర్జున్ టెండూల్కర్ బేజ్ కలర్ బంధ్‌గాలా సూట్‌లో ఎంతో హుందాగా కనిపించగా, వధువు సానియా గోటా-పట్టి వర్క్ ఉన్న లెహంగాలో … Continue reading Arjun Tendulkar and Saaniya Chandhok’s pre-wedding bash : సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సచిన్ ఫ్యామిలీ