AP: సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న భారత క్రికెటర్లు

ఆంధ్రప్రదేశ్ (AP) లోని, విశాఖపట్నంలోని ప్రసిద్ధ సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో భారత క్రికెట్ జట్టు సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల విశాఖలో పర్యటిస్తున్న టీమిండియా ఆటగాళ్లు అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. Read Also: Sports: ఎక్కువ … Continue reading AP: సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న భారత క్రికెటర్లు