Latest News: Anupama Ramachandran: ప్రపంచ స్నూకర్ టైటిల్ గెలుచుకున్న అనుపమ

భారత క్యూ స్పోర్ట్స్ చరిత్రలో అరుదైన ఘనత నమోదైంది. చెన్నైకు చెందిన 23 ఏళ్ల ప్రతిభాశాలి అనుపమ రామచంద్రన్ (Anupama Ramachandran) ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌గా అవతరించి దేశం మొత్తం గర్వపడేలా చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఐబీఎస్ఎఫ్ వరల్డ్ స్నూకర్ (15-రెడ్) ఫైనల్‌లో ఆమె హాంగ్‌కాంగ్‌కు చెందిన, మూడుసార్లు ఛాంపియన్ అయిన ఎన్జీ ఆన్ యీపై 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. Read Also: IND vs SA: వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టిన … Continue reading Latest News: Anupama Ramachandran: ప్రపంచ స్నూకర్ టైటిల్ గెలుచుకున్న అనుపమ