Ankush Bharadwaj: షూటింగ్ కోచ్ పై లైంగిక వేధింపుల కేసు?

హర్యానా పోలీస్‌లు జాతీయ షూటింగ్ కోచ్‌ అంకుశ్ భరద్వాజ్‌ (Ankush Bharadwaj) పై 17 ఏళ్ల జాతీయ స్థాయి మహిళా షూటర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అతడిని తక్షణమే అన్ని బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు ప్రకారం, న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న సమయంలో … Continue reading Ankush Bharadwaj: షూటింగ్ కోచ్ పై లైంగిక వేధింపుల కేసు?