Latest News: Lionel Messi: మెస్సికి ఇచ్చిన గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ

ఫుట్‌బాల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ(Anant Ambani) స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం అయిన వంతారాను మెస్సీ సందర్శించారు. అక్కడ జంతువులతో మెస్సి సరదాగా సమయాన్ని గడిపారు. వంతారాను విజిట్‌ చేసిన మెస్సి (Lionel Messi) కి అనంత్‌ అంబానీ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. తన గుర్తుగా రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని … Continue reading Latest News: Lionel Messi: మెస్సికి ఇచ్చిన గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ