Amit Shah: టీమిండియా అద్భుతంగా ఆడింది
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్–పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరు మరోసారి క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని అందించింది. కోట్లాది మంది అభిమానుల అంచనాల మధ్య సాగిన ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ విజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. టీమిండియా అద్భుతంగా ఆడిందంటూ కితాబిచ్చారు. Read … Continue reading Amit Shah: టీమిండియా అద్భుతంగా ఆడింది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed