Latest News: Cameron Green: రికార్డు ధర పలికిన ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌

ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యం తమ పట్టుదల ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ (Cameron Green) ను KKR సొంతం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో, కామెరూన్ గ్రీన్ ఏకంగా రూ. 25.20 కోట్ల రికార్డ్ ధర పలికాడు. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ భారీ ధరకు కొనుగోలు చేసింది. Read Also: … Continue reading Latest News: Cameron Green: రికార్డు ధర పలికిన ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌