Latest News: Alcaraz: జపాన్‌ ఓపెన్‌ విజేతగా అల్కరాజ్‌

ప్రపంచ టెన్నిస్ రంగం (World tennis Sector) లో తన ప్రతిభ, సామర్థ్యం ద్వారా ప్రతి మ్యాచ్‌లో అభిమానులను కట్టిపడేస్తున్న స్టార్ క్రీడాకారుడు కార్లొస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరో మైలురాయిని సాధించాడు. టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ టోర్నీ లో అతడు విజేతగా నిలిచాడు. ఈ విజయం ద్వారా అల్కరాజ్ తన కెరీర్‌లో మరొక ATP టైటిల్‌ (ATP title) ను జోడించుకున్నాడు. Tilak Varma : ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మకు … Continue reading Latest News: Alcaraz: జపాన్‌ ఓపెన్‌ విజేతగా అల్కరాజ్‌