Latest News: Suryakumar Yadav: సూర్య ఫామ్‌పై ఆకాశ్ చోప్రా అసంతృప్తి

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్‌పై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Akash Chopra) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్ పని కేవలం టాస్ వేసి, బౌలర్లను మార్చడమే కాదని, పరుగులు చేయడం కూడా అతని బాధ్యత అని చురకలంటించాడు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు.తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, “మీరు జట్టుకు కెప్టెన్. Read … Continue reading Latest News: Suryakumar Yadav: సూర్య ఫామ్‌పై ఆకాశ్ చోప్రా అసంతృప్తి