Latest News: Ajinkya Rahane: సెలెక్షన్ కమిటీ పై అజింక్యా రహానే ఆగ్రహం

టీమిండియా మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే (Ajinkya Rahane) దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ తన సత్తా చాటుతున్నప్పటికీ, సెలెక్షన్‌ కమిటీ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌ (Ranji match) లో రహానే అద్భుతమైన 159 పరుగులు చేసి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌ అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఆస్ట్రేలియా‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో … Continue reading Latest News: Ajinkya Rahane: సెలెక్షన్ కమిటీ పై అజింక్యా రహానే ఆగ్రహం