Latest News: Commonwealth Games: 2030 కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్యం అహ్మదాబాద్‌కే: జైశంకర్

గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ మరోసారి అంతర్జాతీయ క్రీడా రంగంలో వెలుగొందనుంది. భారత్ 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games) ఆతిథ్య హక్కులు సాధించినట్లు అధికారికంగా వెల్లడించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Minister S. Jaishankar) గురువారం తన ఎక్స్ (Twitter) అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. Read Also: Kane Williamson: ఎల్‌ఎస్‌జీ అడ్వైజర్‌గా కేన్ విలియమ్సన్ భారత్‌ తరఫున అహ్మదాబాద్ నగరాన్ని 2030 కామన్‌వెల్త్ క్రీడల (2030 Commonwealth Games) వేదికగా … Continue reading Latest News: Commonwealth Games: 2030 కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్యం అహ్మదాబాద్‌కే: జైశంకర్