Latest News: Actress Pragati: ఏషియన్ గేమ్స్​లో సత్తా చాటిన నటి ప్రగతి

నటి ప్రగతి (Actress Pragati) గురించి సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆమె తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. అయితే ఆమె ఓ వైపు యాక్టింగ్ చేస్తూనే, మరోవైపు క్రీడా రంగంలోనూ రాణించారు.పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న ఆమె తాజాగా ఇంటర్నేషనల్ పోడియంపై విజేతగా నిలిచారు. ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. Read Also: Mani Ratnam: మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి – సాయిపల్లవి? ఒకేసారి … Continue reading Latest News: Actress Pragati: ఏషియన్ గేమ్స్​లో సత్తా చాటిన నటి ప్రగతి