Latest News: Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత

దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy2025) లో ఊహించని విధంగా రెచ్చిపోయాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 32 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో, తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు. Read Also: IND vs … Continue reading Latest News: Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత