Abhishek sharma : ఫ్రాన్స్ ఎంబసీలో క్రికెటర్ అభిషేక్ శర్మ సందడి- టీమిండియాకు అభినందనలు

Abhishek sharma : టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో సందడి చేశాడు. ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026లో భారత్ చారిత్రక విజయం సాధించిన నేపథ్యంలో ఫ్రాన్స్ ఎంబసీ అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. వరల్డ్ కప్ విజయం తర్వాత ప్రత్యేక ఆహ్వానం టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో అభిషేక్ శర్మ కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం అతడిని తమ … Continue reading Abhishek sharma : ఫ్రాన్స్ ఎంబసీలో క్రికెటర్ అభిషేక్ శర్మ సందడి- టీమిండియాకు అభినందనలు