Latest News: Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ (Abhishek Sharma) 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా … Continue reading Latest News: Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ