Abhishek Sharma: టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
టీమిండియాను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026 లో, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, వరుసగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జ్వరం కారణంగా అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమవ్వగా, ఇప్పుడు అదే దారిలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చేరిపోయాడు. మ్యాచ్ మధ్యలోనే అభిషేక్ (Abhishek Sharma) అస్వస్థతకు గురికావడం అభిమానులను కలవరపెట్టింది. Read Also: Boxum Elite International Tournament: బాక్సింగ్ … Continue reading Abhishek Sharma: టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed