Latest News: Abhishek Nair: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటైన కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) తమ సపోర్ట్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, జట్టు కొత్త హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ (Abhishek Nair) ను నియమించేందుకు ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన తర్వాత BCCI ఆ పదవి నుంచి ఆయనను తొలగించిన సంగతి తెలిసిందే. Read Also: Sunil Gavaskar: … Continue reading Latest News: Abhishek Nair: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌?