Abhishek Sharma: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అభిషేక్

భారత యువ బ్యాటర్ అభిషేక్ (Abhishek Sharma) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతూ సోమవారం ఆసుపత్రిలో చేరిన అభిషేక్, ప్రస్తుతం కోలుకుంటున్నాడు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న అతడు ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నాడని సమాచారం. అయితే రాబోయే నమీబియా మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. Read Also: ICC: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి ఎంతో ఉత్సాహంగా ఉన్నాం ఈ విషయంపై … Continue reading Abhishek Sharma: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అభిషేక్