Latest News: Ruturaj Gaikwad: రుతురాజ్‌కు ఆకాశ్ చోప్రా మద్దతు
రాంచీలో జరిగిన వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాలుగో స్థానంలో ఆడేందుకు వచ్చిన అతను 14 బంతుల్లో కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు.16 నెలల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన రుతురాజ్‌కు ఆకాశ్ చోప్రా మద్దతుగా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపడాన్ని తప్పుబట్టాడు. Read Also: Gautam Gambhir: రోహిత్, గంభీర్ మధ్య లాంగ్ డిస్కషన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అని గుర్తించి రుతురాజ్ (Ruturaj Gaikwad) టాప్ ఆర్డర్ … Continue reading Latest News: Ruturaj Gaikwad: రుతురాజ్‌కు ఆకాశ్ చోప్రా మద్దతు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed