vaartha live news : Abhishek Sharma : అభిషేక్ శర్మకు భారీ గిఫ్ట్‌

ఆసియా కప్‌ (Asia Cup)లో టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఏడు మ్యాచుల్లో 314 పరుగులు చేసి టోర్నీ హైలైట్‌గా నిలిచాడు. ఫలితంగా “ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ” అవార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయానికి గుర్తుగా అతనికి హావెల్ హెచ్9 లగ్జరీ ఎస్‌యూవీ కారును బహుమతిగా అందించారు. మరి ఈ కారు ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.హావెల్ బ్రాండ్‌ను చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్ … Continue reading vaartha live news : Abhishek Sharma : అభిషేక్ శర్మకు భారీ గిఫ్ట్‌