IND vs NZ live score : రెండో టీ20లో షాక్.. భారత్ ముందు 209 టార్గెట్!

IND vs NZ live score : రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణయానికి కివీస్ బ్యాటర్లు దూకుడైన ఆటతో గట్టి సమాధానం ఇచ్చారు. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (19), టిమ్ సీఫెర్ట్ (24) వేగవంతమైన ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత … Continue reading IND vs NZ live score : రెండో టీ20లో షాక్.. భారత్ ముందు 209 టార్గెట్!