Commonwealth Games : భారత్‌లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్‌

2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకోవడం దేశ క్రీడా చరిత్రలో ఒక శుభవార్తగా నిలిచింది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 74 కామన్వెల్త్ సభ్య దేశాల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని ధ్రువీకరించారు. 1930లో కెనడాలోని హామిల్టన్‌లో తొలిసారి కామన్వెల్త్ క్రీడలు జరిగాయి; సరిగ్గా వందేళ్ల తర్వాత, 2030లో భారత్‌లో జరిగే క్రీడలతో కామన్వెల్త్ క్రీడల శతాబ్దం పూర్తవుతుంది. ఇది భారత్ క్రీడలకు సంబంధించిన తదుపరి శతాబ్దాన్ని గొప్పగా ప్రారంభించడానికి … Continue reading Commonwealth Games : భారత్‌లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్‌