1st T20I: ఆసీస్ పై భారత్ ఘన విజయం

సిడ్నీ వేదికగా జరిగిన తొలి T20 (1st T20I) మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయింది.. జార్జియో వేర్‌హమ్(19 బంతుల్లో 4 ఫోర్లతో 30), ఫోబే లిచిఫీల్డ్(19 బంతుల్లో 5 ఫోర్లతో 26), ఎల్లిస్ పెర్రీ(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అయితే ఈ ముగ్గురిని అరుంధతి రెడ్డినే పెవిలియన్ చేర్చింది. ఆమెతో … Continue reading 1st T20I: ఆసీస్ పై భారత్ ఘన విజయం