Section 65B: వాట్సాప్ చాట్ చూపిస్తే కోర్టు నమ్ముతుందా? చట్టం ఏమంటోంది?

ఈరోజుల్లో వాట్సాప్ చాట్స్, స్క్రీన్‌షాట్‌లు చాలా వివాదాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వాట్సాప్ స్క్రీన్‌షాట్‌ను నేరుగా కోర్టులో సాక్ష్యంగా అంగీకరిస్తారా అంటే సమాధానం లేదు. భారతీయ సాక్ష్యాల చట్టం (Indian Evidence Act) ప్రకారం డిజిటల్ రూపంలో ఉన్న ఏ సమాచారం అయినా ప్రత్యేక నిబంధనలను పాటించాలి. కేవలం మొబైల్‌లో ఉన్న స్క్రీన్‌షాట్ చూపించడమే సరిపోదు. అది నిజమైనదా, ఎవరైనా మార్చారా, ఎలాంటి డివైస్ నుంచి తీసుకున్నారన్న విషయాలు స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. Read also: … Continue reading Section 65B: వాట్సాప్ చాట్ చూపిస్తే కోర్టు నమ్ముతుందా? చట్టం ఏమంటోంది?