News Telugu: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

RBI: దేశీయ మార్కెట్‌లో వెండి (silver) ధరలు కిలోకు రూ.1.70 లక్షల వరకు చేరిన వేళ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బంగారంపై లాగానే వెండిపై కూడా తాకట్టు రుణాలు లభించనున్నాయి. ఈ నిర్ణయం ఆర్థిక రంగంలో కొత్త మార్పులకు దారితీయనుంది. ఆర్బీఐ ప్రకారం, 2026 ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్ేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వెండి నగలు, … Continue reading News Telugu: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం