Rains: హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు

ప్రకృతిలో వస్తున్న మార్పులు, జనజీవనంలో తప్పిదాలు హైదరాబాద్ నగరానికి శాపంగా పరిణమించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల జనజీవనం స్థంభించిపోతోంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురియడంతో అనేక ప్రాంతాల చెరువులను తలపిస్తున్నాయి. సుమారు ఆరేడు దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ వర్షం నీరు ప్రవహించడానికి వీలులేని పరిస్థితి నెలకొని ఉంది. హైదరాబాద్లో దాదాపు 1,295 కి.మీ.ల నీటి కాలువలు, ఉన్నాయి, వీటిలో … Continue reading Rains: హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు