Panchayat election : పంచాయితీ ఎన్నికల సందడి

ఎట్టకేలకు తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు కార్యరూపం దాల్చుతున్నాయి. గ్రామాల్లో అభివృద్ది జరగాలంటే కమిటీలు అత్యంత కీలకంగా మారతాయి, వాస్తవానికి గ్రామానికి సర్పంచ్గా ఉన్న వ్యక్తిని ఆ గ్రామానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్లు భావిస్తారు. గ్రామానికి సంబంధించి ఆదాయ, వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాల్లోనే కాకుండా ప్రభుత్వం అమలుచేసే అనేక పధకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే బాధ్యత కలిగి ఉంటాడు. మహాత్మా గాంధీ సైతం గ్రామ స్వరాజ్యాలు పటిష్టంగా ఉన్నప్పుడే ఆయా ప్రాంతాలు జిల్లాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. … Continue reading Panchayat election : పంచాయితీ ఎన్నికల సందడి