GST Reforms: జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పన్ను విధానం వల్ల అటు దేశానికి, ఇటు సామాన్యులకు ఎంతో మేలు కలుగుతోంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పన్నుల అంశాలపై సమావేశాలు నిర్వహించడం ద్వారా సంస్కరణలను తీసుకురావడం చక్కటి ఫలితాలను ఇస్తోంది. ఇటు కేంద్రానికి, అటు రాష్ట్రాలకు జీ ఎస్ టి పన్ను విధానం ఆర్థిక వెసులుబాటును కలిగిస్తోంది. ప్రస్తుతం తాజాగా మరోసారి జీ ఎస్ టి శ్లాబ్ లు మార్పు చేశారు. దీనితో 28 శాతం, 12 శాతం ఉన్న … Continue reading GST Reforms: జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు