Movie Telugu : మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

Movie Telugu : స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మోగ్లీ’ డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. జాతీయ అవార్డు విజేత సందీప్ రాజ్ (కలర్ ఫోటో దర్శకుడు) తెరకెక్కించిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ట్విట్టర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యాక్షన్ & ఎమోషన్ పీక్‌లో సినిమా చూసిన … Continue reading Movie Telugu : మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!