Eko Movie: ‘ఎకో’ ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

మలయాళ సినీ మేకర్స్ థ్రిల్లర్ జోనర్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా అడవి నేపథ్య కథలను ఆసక్తికరంగా , ఉత్కంఠభరితంగా తెరపై ఆవిష్కరించడంలో వారు ముందుంటారు. అదే కోవలోకి వచ్చే తాజా చిత్రం (Eko Movie) ‘ఎకో’. (Netflix) జయరామ్ విపిన్ అగ్నిహోత్రి నిర్మించిన ఈ సినిమాకు దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించారు. మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా కథ ఏమిటంటే… Read also: Rukmini Vasanth: ‘టాక్సిక్’ నుంచి రుక్కు ఫస్ట్ లుక్ … Continue reading Eko Movie: ‘ఎకో’ ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!