Eesha Telugu movie : ఈషా హారర్ థ్రిల్లర్ ఎలా ఉంది…

Eesha Telugu movie : ఈషా అనే తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమాను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడే చిత్రంగా ప్రమోట్ చేశారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టిందో చూద్దాం నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంత్), కల్యాణ్ (అధిత్ అరుణ్), వినయ్ (అల్హిల్ రాజ్ ఉద్దెమారి) అనే నలుగురు స్నేహితులు అమాయక ప్రజలను మోసం చేసే నకిలీ బాబాలను … Continue reading Eesha Telugu movie : ఈషా హారర్ థ్రిల్లర్ ఎలా ఉంది…