Twitter review movie : అఖండ 2 ట్విట్టర్ రివ్యూ బాలయ్య–బోయపాటి మాస్ తాండవం!

Twitter review movie : అఖండ 2: తాండవం’తో నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి మాస్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఎన్నో అడ్డంకులు, లీగల్ ఇష్యూలను దాటి ఈ పాన్–ఇండియా చిత్రం చివరకు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్‌కు ముందు గురువారం రాత్రి నిర్వహించిన ప్రీమియర్ షోలకే ప్రేక్షకుల నుంచి అంచనాలను మించే రేంజ్‌లో స్పందన వచ్చింది. బాలయ్య–బోయపాటి కాంబో ఇప్పటివరకూ చేసిన మూడు సినిమాలు భారీ విజయాలు సాధించిన నేపథ్యంలో ‘అఖండ’ … Continue reading Twitter review movie : అఖండ 2 ట్విట్టర్ రివ్యూ బాలయ్య–బోయపాటి మాస్ తాండవం!