Akhanda 2 Movie : ‘అఖండ 2’ రివ్యూ భక్తి ఉంది… భావోద్వేగం ఎక్కడ?

Akhanda 2 Review భక్తితో నిండిన నేపథ్యాన్ని కొనసాగించినా, ఈసారి కథలో బయో వార్ కాన్సెప్ట్‌ను కొత్త కోణంలో చూపించారు. చైనా జనరల్‌ చాన్ భారత్‌పై ప్రతీకారం కోసం బయోలాజికల్ దాడి చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి అఖండ (నందమూరి బాలకృష్ణ) మరోసారి అవతరిస్తాడు. బయో వెపన్‌కు పరిష్కారం ఏమిటి, దీనికి కారణం ఎవరు — ఇవన్నీ కథను ముందుకు తీసుకెళ్తాయి. నందమూరి బాలకృష్ణ ఇక్కడ కూడా సినిమా ప్రాణం. అఖండ పాత్రలో ఆయన … Continue reading Akhanda 2 Movie : ‘అఖండ 2’ రివ్యూ భక్తి ఉంది… భావోద్వేగం ఎక్కడ?