Latest News: Make in India: ‘మేక్ ఇన్ ఇండియా’ కు సఫ్రాన్ తనవంతు చేయూత

భారతదేశంలో సివిల్ మరియు మిలిటరీ ఏవియేషన్ రంగాలను వేగంగా విస్తరించేందుకు సఫ్రాన్ సంస్థ ముందుకొచ్చింది.. “మేక్ ఇన్ ఇండియా” (Make in India) కు మద్దతునిస్తూ, సంస్థ భారీ పెట్టుబడులు పెట్టి అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. సఫ్రాన్, స్థానిక తయారీకి సివిల్, మిలిటరీ ఏరోస్పేస్, రంగాల్లో ఉపాధి కల్పనకు మద్దతిస్తోంది.. Pics by s.sridhar