Latest News: PM Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ గురువారం మధ్యాహ్నం శ్రీశైలంలో ప్రతేయక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు అధికారులు మోదీ కి ఘన స్వాగతం పలికారు. మోదీ పూజ అనంతరం వేదపండితులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు,మోదీ వెంట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ గురువారం మధ్యాహ్నం శ్రీశైలంలో ప్రతేయక పూజలు ప్రధాని మోదీ గురువారం మధ్యాహ్నం శ్రీశైలంలో ప్రతేయక పూజలు మోదీ వెంట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ … Continue reading Latest News: PM Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ