Latest News: Gandhi Jayanti: తెలంగాణ లో ఘనంగా గాంధీ జయంతి

గాంధీ జయంతి సందర్బంగా,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో,ఘనంగా జరిగాయి.గాంధీజీ దేశానికి చేసిన సేవల్ని కొనియాడుతూ,ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి తమ గౌరవాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తో పాటు రాష్ట్ర మంత్రులు,ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. Photos By S. Sridhar