Latest News: Shriya: శ్రియ బ్యూటీ సీక్రెట్స్ తెలుసా?

తన అందంతో, నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ నటించింది. అందం, అభినయంతోపాటు కథక్ డ్యాన్సర్ గానూ శ్రియ ఫేమస్. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా దూసుకుపోతుంది. రెండు దశాబ్దాలకుపైగా సినిమాల్లో నటిస్తున్నారు ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించారు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సినిమాల్లో నటిస్తున్నారు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరం తన ప్రియుడు ఆండ్రీ … Continue reading Latest News: Shriya: శ్రియ బ్యూటీ సీక్రెట్స్ తెలుసా?