Actress: పూజిత పొన్నాడ లేటెస్ట్ లుక్ వైరల్
2016లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల నటి (Actress) పూజిత పొన్నాడ తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. కింగ్ నాగార్జున నటించిన ఊపిరి సినిమాతోనే తన క్యూట్‌నెస్, సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు, క్రమంగా కీలక పాత్రల్లో కనిపిస్తూ తనదైన ముద్ర వేసుకుంటోంది.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed