News Telugu: Yogi Adityanath: యూపీ సీఎంను కోతులతో పోల్చిన అఖిలేశ్ యాదవ్

Yogi Adityanath: బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే మరియు ఇండియా కూటమి నేతల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీహార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh yadav) లను తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, “తేజస్వీ అంటే అప్పు, రాహుల్ అంటే పప్పు, అఖిలేశ్ అంటే తప్పు” అంటూ ఎద్దేవా … Continue reading News Telugu: Yogi Adityanath: యూపీ సీఎంను కోతులతో పోల్చిన అఖిలేశ్ యాదవ్