Karur incident : కరూర్ ఘటనలో ఆచితూచి అడుగులేస్తున్న విజయ్
కరూర్ ఘటన తర్వాత విజయ్ కీలక నిర్ణయాలు తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట(Karur incident) ఘటన విజయ్‌ను(Vijay) తీవ్రంగా కలచివేసింది. తన పార్టీ తమిళగ వెట్రి కళగం నిర్వహించిన ఆ ర్యాలీలో జరిగిన ఈ విషాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారు. సుమారు 2,000 నుంచి 3,000 మందికి సరిపడే ప్రాంగణంలో దాదాపు 30,000 మంది అభిమానులు చేరడంతో పరిస్థితి అదుపు తప్పిందని అధికారులు వెల్లడించారు. విజయ్ వేదికపైకి ఎక్కి … Continue reading Karur incident : కరూర్ ఘటనలో ఆచితూచి అడుగులేస్తున్న విజయ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed