News Telugu: TG: నన్ను అరెస్ట్​ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి కి లేదన్న కేటీఆర్

ఫార్ములా ఈ కార్ కేసుపై గవర్నర్ ఇచ్చిన అనుమతిపై స్పందించిన కేటీఆర్, (KTR) ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. చట్టం తన విధి ప్రకారమే నడుస్తుందని, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమేనని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం తన్ను అరెస్ట్ చేసే ధైర్యం కూడా చేయదని విమర్శించారు. దానం నాగేందర్‌కు రాజీనామా చేయించే ప్రయత్నం వెనుక కూడా రాజకీయ లాభాలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. సాంకేతిక కారణాలు చూపించి కొందరిని రక్షించడానికి … Continue reading News Telugu: TG: నన్ను అరెస్ట్​ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి కి లేదన్న కేటీఆర్