News Telugu: Telugu Language: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు: వెంకయ్య నాయుడు

తెలుగు రాష్ట్రాల్లో భాషపై ప్రత్యేక మమకారం ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తాజాగా మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ఇంగ్లీష్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ముఖ్యమైన సూచనలు చేశారు. ఆయన అభిప్రాయ ప్రకారం, తెలుగు నేర్చుకున్నవారికి మాత్రమే రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించాలి. Read also: TG: గురుకుల సంస్థలో 4 వేల ఉద్యోగాలు దరఖాస్తు Jobs only … Continue reading News Telugu: Telugu Language: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు: వెంకయ్య నాయుడు